మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్

ప్రచురణ తేదీ: మంగళవారం, 1 సెప్టెంబర్ 2026

AP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజాదర్బార్ కొనసాగనుంది. ఈ ప్రజాదర్బార్లో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నట్లు సమాచారం.