మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్

Category: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు

వినాయక చవితి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్నాడు, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, బాపట్ల,…

ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రెండు రోజులే గడువు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి గడువు సమీపిస్తోంది. కొత్త దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 16 చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అర్హులైన…

అంతర్జాతీయం

ప్రపంచ వేదికపై ‘భారత్’ విశ్వరూపం: సీఎం చంద్రబాబు

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం అంతర్జాతీయంగా బహుళపక్ష సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ…

ఆంధ్రప్రదేశ్

గిరిజన బాలల భవిష్యత్తుకు పవన్‌ కళ్యాణ్‌ భరోసా

AP: గిరిజన బాలలకు మెరుగైన విద్య, వసతులు అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపై…

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో లాకప్ డెత్‌?.. గుంటూరులో గోపి మృతిపై పోలీసులపై ఆరోపణలు

AP: గుంటూరులో గోపి అనే వ్యక్తి మృతి వివాదాస్పదంగా మారింది. పోలీసుల హింస కారణంగానే గోపి మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కొట్టడం వల్లే గోపి ప్రాణాలు కోల్పోయాడంటూ ఆయన భార్య, తల్లి, సోదరి…

శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026
ఆంధ్రప్రదేశ్

చిన్న శ్రీను రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ

AP: విజయనగరం జడ్పీ ఛైర్మన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను ఇటీవల వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో కొత్త పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో…

శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

AP: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో శుక్రవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే…

శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల సదస్సు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ-గవర్నెన్స్‌…

శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026
ఆంధ్రప్రదేశ్

ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. వరుసగా నాలుగు రోజులు సెలవులు

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన పిలుపుతో ఈ సమ్మె జరగనుంది. ఐదు రోజుల పని…

శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు వేగం

AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు వేగం పుంజుకుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి అధికారులు వరుసగా…

గురువారం, 10 సెప్టెంబర్ 2026