తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
వినాయక చవితి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్నాడు, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, బాపట్ల,…






