భారత్–చైనా సంబంధాల్లో మార్పు.. సరిహద్దుల్లో తగ్గిన సైనిక మోహరింపు
భారత్, చైనా మధ్య గత రెండేళ్లుగా సంబంధాల్లో క్రమంగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.…



