TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను పదవి నుంచి తప్పించాలని గతంలో సింగిల్ బెంచ్ ఆర్డర్ జారి చేసింది. దీనిపై రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఆర్డరును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట
ప్రచురణ తేదీ: మంగళవారం, 1 సెప్టెంబర్ 2026







