మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
తెలంగాణ

నేను ఎవరికీ గులాంను కాదు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రచురణ తేదీ: శుక్రవారం, 4 సెప్టెంబర్ 2026

TG: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ-సంతోష్‌నగర్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తనను ఎవరూ బెదిరించలేరని, తాను ఎవరికీ గులాం కాదని, కేవలం దోస్తీకి మాత్రమే గులాంనని తెలిపారు. ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యమని, హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.