TG: ఏపీ-తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని, ముంపు గ్రామాల ప్రజలను పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే తెలంగాణ మండలాలను ఏపీలో కలిపారని విమర్శించారు. పోలవరంతో గోదావరి ప్రాంత ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదు: మంత్రి పొంగులేటి
ప్రచురణ తేదీ: శుక్రవారం, 4 సెప్టెంబర్ 2026







