విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు.. టీడీపీ ట్రాప్‌లో చిక్కుకున్నారా…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు వైఎస్సార్‌సీపీలో కీలక నేతగా, అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా కనిపించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు అదే పార్టీ…





